Home / Tag Archives: ntr biopic

Tag Archives: ntr biopic

ఇదంతా బయోపిక్ ఎఫెక్టేనా

118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగిన 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో అభిమానుల అల్లరి సందడితో బాగానే జరిగినట్టు అనిపించినా నందమూరి హీరోల మొహాలు మాత్రం డల్ గా ఉండటం మీడియా దృష్టి దాటి పోలేదు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో బాలయ్య చాలా హుషారుగా కనిపిస్తారు. మాట్లాడింది తప్పో ఒప్పో చివరి దాకా జోష్ లో ఉండటం ఆయనకు అలవాటు. స్టేజి పైకి వెళ్ళడానికి ముందు కింద …

Read More »

యాత్ర లక్ష్మీస్ ఎన్టీఆర్’లలో ఈ విషయాన్ని గమనించారా?

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మహి.వి.రాఘవ దర్శకత్వంలో సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కింది. కాంగ్రెస్ పార్టీ తరుపున హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొంది.. రెండు పర్యాయాలు ఆయన సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ‘యాత్ర’లో మాత్రం ఎక్కడా మనకు కాంగ్రెస్ పార్టీ జెండాపై హస్తం …

Read More »

యన్.టి.ఆర్.. కథానాయకుడు రివ్యూ

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం : నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యన్.టి.ఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ సినిమాలో బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు రాశారు. అలాగే …

Read More »

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ఎందుకు!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ! వివాదాలను ఏమాత్రం పట్టించుకోకుండా దూసుకెళ్ళటం ఆయన స్టైల్. ఎవరేమన్నా.. ఎలా అనుకున్నా తాను చేయాల్సిన పని చేసేస్తుంటారాయన. అదే కోవలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో ఎన్టీఆర్ జీవిత కథాంశాన్ని తెరకెక్కిస్తూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వర్మ! బాలకృష్ణ రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో సన్నివేశాలు తన బయోపిక్‌లో చూపిస్తానని చెప్పిన వర్మ.. ఇటీవల ‘లక్ష్మీస్ …

Read More »

బాలయ్యపై కామెంట్: మీరేమన్నా దైవాంశ సంభూతులా!

బాలయ్యా! ఆయనెవరో తెలీదే! బాలయ్యా! ఆయనెవరో తెలీదే! అంటూ నాగబాబు చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలయ్యా! ఆయనో కమెడియన్ అంటూ ఒకప్పటి కమెడియన్ బాలయ్య ఫొటోను చూపించి నాగబాబు వివరణ ఇచ్చారు. ఈ రకంగా ఈ మధ్య బాలయ్యను బాగానే టార్గెట్ చేసిన నాగబాబు.. అసలు తానెందుకు ఇలా చేస్తున్నానో.. నా కామెంట్స్ అంటూ వీడియోల రూపంలో చెబుతున్నారు. ఇప్పటికే రెండు కామెంట్లను …

Read More »

అసలే వర్మ..ఆపైన లక్ష్మీ స్టోరీ..మాట వింటాడా..?

అయితే.. వర్మను ఏమాత్రం నమ్మలేం: ఓ పక్క కథానాయకుడు సినిమాను కంప్లీట్ చేసి దాన్ని ఆగమేఘాలమీద రిలీజ్ చేసేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నాడు. ఆడియో ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు. మరోవైపు.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు పోటీగా తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు తయారైంది. అయితే.. వర్మను ఏమాత్రం నమ్మలేం. నెలరోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేయగల సత్తా వర్మకుంది. …

Read More »

మరోసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ని తెరపైకి తెచ్చిన వర్మ

ఫస్ట్‌లుక్‌పోస్టర్‌తోనే సంచలనం సృష్టించిన వర్మ.. కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించేందుకు పలువురు దర్శకులు కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళగా జనవరి 9న కథానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రెండోపార్ట్ కూడా జనవరి నెలలోనే విడుదల కానుంది. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తానని ప్రకటించిన తర్వాత పోస్టర్ మాత్రమే విడుదల …

Read More »

యాత్ర,ఎన్టీఆర్ చిత్రాలపై ఆసక్తికర వార్త వైరల్…

టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది: టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’గా తెరకెక్కగా.. ఎన్టీఆర్ బయోపిక్… ‘ఎన్టీఆర్‌’గా రూపొందుతోంది. ‘యాత్ర’లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఎన్టీఆర్’ జనవరిలో విడుదల కానుండగా.. ‘యాత్ర’ …

Read More »

బాలయ్య పిలుస్తాడట.. కేసీఆర్ వస్తాడా?

ఈ ప్రభావం ‘యన్.టి.ఆర్’ సినిమా ఆడియో వేడుక మీద కూడా పడినట్లు సమాచారం: తెలంగాణ ఎన్నికల్లో నారా-నందమూరి కుటుంబాలకు ఘోర పరాభవమే ఎదురైంది. ఇటు చంద్రబాబు నాయుడు.. అటు బాలకృష్ణ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ముఖ్యంగా బాలయ్య ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి తెలిసిందే. కనీసం నందమూరి సుహాసినిని కూడా గెలిపించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉన్న …

Read More »

ఎన్టీఆర్: రేపే ఫస్ట్ సింగిల్!

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్: నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజుకు సమయం దగ్గరపడుతోంది.  ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రిష్ టీమ్  ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచుతున్నారు.  ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజుకు రంగం సిద్ధమయింది. క్రిష్ అండ్ టీమ్ ఈ సినిమానుండి ‘కథానాయక’ అంటూ సాగే మొదటి …

Read More »