Home / Tag Archives: laxmi’s ntr movie

Tag Archives: laxmi’s ntr movie

వర్మా.. జాలిపడ్డావా.. భయపడ్డావా

ఈ రోజు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్: ఈ రోజు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ అయింది.  ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామంది ప్రేక్షకులకు ఉంది.  వీలైన వాళ్ళు థియేటర్ లోనూ.. వీలుకాని వాళ్ళు రివ్యూలు చదువుతూ సినిమా సంగతిని తెలుసుకుంటూ.. అర్థం చేసుకుంటూ ఉంటారు.  సినిమా సంగతి సరే.. ఇంటర్వెల్ ఎలా ఉంది? అసలు సంగతి పక్కనబెట్టి సినిమా ఇంటర్వెల్ గురించి అడగడం ఏంటని కోపం తెచ్చుకోకండి.  …

Read More »

యాత్ర లక్ష్మీస్ ఎన్టీఆర్’లలో ఈ విషయాన్ని గమనించారా?

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మహి.వి.రాఘవ దర్శకత్వంలో సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కింది. కాంగ్రెస్ పార్టీ తరుపున హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొంది.. రెండు పర్యాయాలు ఆయన సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ‘యాత్ర’లో మాత్రం ఎక్కడా మనకు కాంగ్రెస్ పార్టీ జెండాపై హస్తం …

Read More »

ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆర్జీవీ సంచలనం..!

అసలేం ప్రకటన చేయబోతున్నారు..? లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆర్జీవీ.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు వర్ధంతి రోజున సంచలన ప్రకటన చేయబోతున్నారా..?. ఇప్పటికే ఒకట్రెండు లుక్‌లతో పాటు రెండు సాంగ్‌లను విడుదల చేసి హడావుడి చేసిన వర్మ శుక్రవారం రోజున మరో ప్రకటన చేయబోతున్నారా..? అంటే ఆర్జీవీ తాజా ట్వీట్‌ను చూస్తే ఇదంతా నిజమేననిపిస్తోంది. గురువారం రాత్రి ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆర్జీవీ …

Read More »

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ఎందుకు!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ! వివాదాలను ఏమాత్రం పట్టించుకోకుండా దూసుకెళ్ళటం ఆయన స్టైల్. ఎవరేమన్నా.. ఎలా అనుకున్నా తాను చేయాల్సిన పని చేసేస్తుంటారాయన. అదే కోవలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో ఎన్టీఆర్ జీవిత కథాంశాన్ని తెరకెక్కిస్తూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వర్మ! బాలకృష్ణ రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో సన్నివేశాలు తన బయోపిక్‌లో చూపిస్తానని చెప్పిన వర్మ.. ఇటీవల ‘లక్ష్మీస్ …

Read More »

అసలే వర్మ..ఆపైన లక్ష్మీ స్టోరీ..మాట వింటాడా..?

అయితే.. వర్మను ఏమాత్రం నమ్మలేం: ఓ పక్క కథానాయకుడు సినిమాను కంప్లీట్ చేసి దాన్ని ఆగమేఘాలమీద రిలీజ్ చేసేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నాడు. ఆడియో ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు. మరోవైపు.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు పోటీగా తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు తయారైంది. అయితే.. వర్మను ఏమాత్రం నమ్మలేం. నెలరోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేయగల సత్తా వర్మకుంది. …

Read More »