Recent Posts

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అంజలి సి.బి.ఐ’ ట్రైలర్

ఆసక్తి రేపుతున్న నయన ఫిల్మ్ ట్రైలర్: అందాల తార నయనతార నటించిన చిత్రం ‘అంజలి సి.బి.ఐ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు సస్పెన్స్ థ్రిలర్‌ని తలపిస్తున్నాయి. క్రైమ్ కేసును ఛేదించే అఫీసర్‌గా నయనతార నటన ఆకట్టుకుంటోంది. తమిళంలో తెరకెక్కిన ‘ఇమైక్క నొడిగల్’ చిత్రాన్ని అంజలి సి.బి.ఐగా ఫిబ్రవరి 22న తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. సీహెచ్ రాంబాబు, …

Read More »