Recent Posts

అనుష్కతో రిలేషన్ ఎలాంటిదో తేల్చేసిన ప్రభాస్!

‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6 కార్యక్రమం: ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6 కార్యక్రమం తాలుకు ప్రోమోస్‌ని ఆ ప్రోగ్రాం హోస్ట్ కరణ్ జోహార్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమ ప్రొడ్యూసర్ విన్నపం మేరకు డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్, రానాను ఎట్టకేలకు కరణ్ ఆ ప్రోగ్రాంలో వారిని కూర్చోబెట్టగలిగారు. ఆ ముగ్గురిని చాలా కాలం తర్వాత ఒకే వేదికపై చూడటం అభిమానులకు వీనుల విందు కలిగిస్తోంది. కార్యక్రమం …

Read More »

విజయ్ సైలెంట్ గా ఉంది అందుకేనా?

సినిమా పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి: మొన్న జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఊహించినదే అయినా ప్రతిపక్షాల హడావిడి వల్ల కొంత టెన్షన్  నెలకొన్న మాట నిజం. గెలిచి మళ్ళి అధికారంలోకి రావడం ఖాయమయ్యాక సహజంగానే సినిమా పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మహేష్ బాబు లాంటి స్టార్ తో మొదలుకుని నిఖిల్ లాంటి యూత్ హీరో దాకా అందరు ట్విట్టర్ వేదికగా గ్రీటింగ్స్ చెప్పేసారు . …

Read More »

సెన్సార్ పూర్తి చేసుకున్న అంతరిక్షం

ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్: ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం’. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ సరసన అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో రానటువంటి కొత్త కాన్సెప్ట్‌తో సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో సినిమాపై అంచనాలకు రెక్కలొచ్చాయి. ఈ చిత్రం కోసం టాలీవుడ్ ప్రేక్షకులు …

Read More »