Home / Movie Gossips / గ్యాంగ్ లీడర్ గా నాని

గ్యాంగ్ లీడర్ గా నాని

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా త్వరలో విడుదల :

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా త్వరలో విడుదల కానుంది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని నాని కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇపుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్ ను నాని తన కొత్త సినిమాకు పెట్టాడు. గ్యాంగ్ లీడర్ టైటిల్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ ను కూడా నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఒక చిన్నపాప సర్…కూతురు వయస్సు ఉంటుంది. ఎనిమిదేళ్లుంటాయి…అనే డైలాగ్స్ తో ప్రారంభమయ్యే టీజర్ ఆసక్తి కలిగించింది.ఈ సినిమాలో నాని ఐదుగురు మహిళలకు లీడర్ గా కనిపించనున్నారు.

Spread the love