Home / Movie Reviews

Movie Reviews

‘సూర్యకాంతం’ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే…..

వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌ జెఆర్‌సిలో జరిగిన విషయం తెలిసిందే. యూత్ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై.. సూర్యకాంతం ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అయితే …

Read More »

మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ

ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు: తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ చేస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రంపై తేజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో తన నెక్స్ మూవీని …

Read More »

గ్యాంగ్ లీడర్ గా నాని

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా త్వరలో విడుదల : నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా త్వరలో విడుదల కానుంది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని నాని కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇపుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్ ను …

Read More »

విశ్వామిత్ర ట్రైలర్‌ విడుదల

సినిమా ట్రైలర్‌ విడుదల : ప్రముఖ హీరోయిన్ నందిత, నటుడు ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విశ్వామిత్ర’. ఈ సినిమాకు రాజ్‌ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సోమవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే …

Read More »

చందమామ ఎవరికీ ఐ లవ్యూ చెప్పింది?

కొందరు కాజల్ లవ్ లో పడిందేమో అని కామెంట్ చేస్తుంటే.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్  ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్ళయినా ఇంకా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ లో అవకాశం సాధించి తనకు ఇంకా డిమాండ్ ఉందని ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ భామ రీసెంట్ సోషల్ మీడియా …

Read More »

మిఠాయి మూవీ రివ్యూ

చిత్రం : ‘మిఠాయి’ నటీనటులు: రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి – శ్వేతా వర్మ – అదితి మైకల్ – కమల్ కామరాజు – భూషణ్ కళ్యాణ్ – రవి వర్మ తదితరులు సంగీతం: వివేక్ సాగర్ ఛాయాగ్రహణం: రవివర్మన్ నిర్మాత: ప్రభాత్ కుమార్ రచన – దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ అర్బన్ నేటివిటీతో కొన్నేళ్లలో కొన్ని డార్క్ కామెడీస్ వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలు మంచి విజయం …

Read More »

వర్మా.. జాలిపడ్డావా.. భయపడ్డావా

ఈ రోజు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్: ఈ రోజు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ అయింది.  ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామంది ప్రేక్షకులకు ఉంది.  వీలైన వాళ్ళు థియేటర్ లోనూ.. వీలుకాని వాళ్ళు రివ్యూలు చదువుతూ సినిమా సంగతిని తెలుసుకుంటూ.. అర్థం చేసుకుంటూ ఉంటారు.  సినిమా సంగతి సరే.. ఇంటర్వెల్ ఎలా ఉంది? అసలు సంగతి పక్కనబెట్టి సినిమా ఇంటర్వెల్ గురించి అడగడం ఏంటని కోపం తెచ్చుకోకండి.  …

Read More »

‘ప్రేమకథాచిత్రమ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2: ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’లో తన పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నందితా శ్వేత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హరికిషన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మాత. షూటింగ్ …

Read More »

సచిన్‌… సోంబేరి…

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రమిది: ”నీకో సంవత్సరం టైమ్‌ ఇస్తున్నాను. ఈలోగా సచినే అవుతావో… సోంబేరి అవుతావో… నీ ఇష్టం” అని ‘మజిలీ’ టీజర్‌లో వినిపించే డైలాగు ఆకట్టుకుంటోంది. వేలంటైన్స్‌ డే సందర్భంగా విడుదలైంది ‘మజిలీ’ టీజర్‌. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో ఒకటి క్రికెటర్‌ గెటప్‌ కాగా, మరొకటి మధ్య వయస్కుడి గెటప్‌. శివ నిర్వాణ …

Read More »