Home / Movie News

Movie News

దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో…

kanchana 3

రాఘవ లారెన్స్‌ హీరోగా , స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్‌ నుంచి వస్తున్న హారర్‌ కామెడీ చిత్రం కాంచన 3.ఈచిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు.రాఘవేంద్ర ప్రొడోన్స్‌ బ్యానర్‌లో రాఘవ లారెన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి భారీ …

Read More »

రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్?

రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈమూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి ప్లాన్స్ కు అలియా భట్ అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో కలుపుకుని అలియా భట్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. దీనితో ఆమె ఒక్కరోజు కూడ తీరిక లేకుండా …

Read More »

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించింది. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ వేశారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి దర్బార్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లోనే రజనీని పవర్‌ఫుల్‌గా చూపించారు. రజని వెనుక తుపాకులు, బెల్ట్‌, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్‌ …

Read More »

సమంత తో ప్రభాస్ జోడి..?

బాహుబలి సినిమా విజయం తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. యాక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కబోతున్న ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా యాక్షన్ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో షూటింగ్ తుది దశకు చేరుకున్న క్రమంలో ప్రభాస్ తన తర్వాత సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది కాకుండా నిర్మాత దిల్ రాజుతో …

Read More »

‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర లాంటి బయోపిక్ చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ లో సైతం పలు బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా భారత దేశంలో అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని ఎన్నో భాషలు అనయన అనర్గలంగా మాట్లాడగలరు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్‌లు …

Read More »

మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ !

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. చోటి చోటి అనే పల్లవితో సాగే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ హాట్ గా మారింది. సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మహర్షి రికార్డు సృష్టించింది. భరత్ అనే నేను హిట్ తరువాత …

Read More »

‘మజిలీ’లో కొత్త తార..?

చైతూ-సమంతల తాజా సినిమా ‘మజిలీ’లో ఓ కొత్త తార మెరుస్తోంది. ఆమే.. ఇందులో నాగచైతన్య మాజీ ప్రియురాలిగా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్.. తన తొలి మూవీలో ముఖ్యంగా సమంత నటనకు తను ఫిదా అయిపోయానని చెబుతోందీ అమ్మడు. చైతూ-సామ్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘ ఏ మాయ చేశావే ‘ చిత్రం చూసినప్పటి నుంచి తాను వారి ఫ్యాన్‌గా మారిపోయానని దివ్యాంశ తెలిపింది. ‘ మజిలీ ‘ సినిమాలో తను, సమ్మూ …

Read More »

‘మహర్షి’ తొలి పాట విడుదల ?

తొలి పాట విడుదల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది: హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ షురూ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నారు. పోస్టర్‌లో మహేశ్‌, ‘అల్లరి’ నరేశ్‌, పూజా హెగ్డే సాగరతీరంలో నిలబడి చూస్తున్నట్లుగా కనిపించారు. ’29 మార్చి 9.09 గంటలకు ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ ప్రారంభం కాబోతోంది. సూపర్‌స్టార్‌తో ఫ్రెండ్‌షిప్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి …

Read More »

మజిలీ వీడియో సాంగ్‌ టీజర్ రిలీజ్

నాగచైతన్య, సమంత ప్రధాన పాత్రలలో నాగచైతన్య, సమంత ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలి. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా మాయ మాయ సాంగ్‌కి సంబంధించి వీడియో టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ చాలా జోష్‌లో కనిపించాడు. భాస్కర బట్ల ఈ సాంగ్‌కి …

Read More »

నాగార్జున మన్మధుడు 2 షురూ!

హైదరాబాద్‌: ‘మన్మథుడు 2’ సినిమా షురూ అయ్యింది. 2002 బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాహుల్‌ రవీంద్రన్‌ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. నాగార్జున సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారు. ఈ సినిమా ఆరంభోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు నాగ్‌ కుటుంబ సభ్యులు అమల, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి అమల క్లాప్‌ కొట్టారు. చైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాగార్జున గత ఏడాది …

Read More »