Home / Movie Gossips

Movie Gossips

మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ

ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు: తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ చేస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రంపై తేజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో తన నెక్స్ మూవీని …

Read More »

ఇదంతా బయోపిక్ ఎఫెక్టేనా

118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగిన 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో అభిమానుల అల్లరి సందడితో బాగానే జరిగినట్టు అనిపించినా నందమూరి హీరోల మొహాలు మాత్రం డల్ గా ఉండటం మీడియా దృష్టి దాటి పోలేదు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో బాలయ్య చాలా హుషారుగా కనిపిస్తారు. మాట్లాడింది తప్పో ఒప్పో చివరి దాకా జోష్ లో ఉండటం ఆయనకు అలవాటు. స్టేజి పైకి వెళ్ళడానికి ముందు కింద …

Read More »

గ్యాంగ్ లీడర్ గా నాని

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా త్వరలో విడుదల : నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా త్వరలో విడుదల కానుంది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని నాని కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇపుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్ ను …

Read More »

విశ్వామిత్ర ట్రైలర్‌ విడుదల

సినిమా ట్రైలర్‌ విడుదల : ప్రముఖ హీరోయిన్ నందిత, నటుడు ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విశ్వామిత్ర’. ఈ సినిమాకు రాజ్‌ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సోమవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే …

Read More »

చందమామ ఎవరికీ ఐ లవ్యూ చెప్పింది?

కొందరు కాజల్ లవ్ లో పడిందేమో అని కామెంట్ చేస్తుంటే.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్  ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్ళయినా ఇంకా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ లో అవకాశం సాధించి తనకు ఇంకా డిమాండ్ ఉందని ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ భామ రీసెంట్ సోషల్ మీడియా …

Read More »

మిఠాయి మూవీ రివ్యూ

చిత్రం : ‘మిఠాయి’ నటీనటులు: రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి – శ్వేతా వర్మ – అదితి మైకల్ – కమల్ కామరాజు – భూషణ్ కళ్యాణ్ – రవి వర్మ తదితరులు సంగీతం: వివేక్ సాగర్ ఛాయాగ్రహణం: రవివర్మన్ నిర్మాత: ప్రభాత్ కుమార్ రచన – దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ అర్బన్ నేటివిటీతో కొన్నేళ్లలో కొన్ని డార్క్ కామెడీస్ వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలు మంచి విజయం …

Read More »

వర్మా.. జాలిపడ్డావా.. భయపడ్డావా

ఈ రోజు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్: ఈ రోజు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ అయింది.  ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామంది ప్రేక్షకులకు ఉంది.  వీలైన వాళ్ళు థియేటర్ లోనూ.. వీలుకాని వాళ్ళు రివ్యూలు చదువుతూ సినిమా సంగతిని తెలుసుకుంటూ.. అర్థం చేసుకుంటూ ఉంటారు.  సినిమా సంగతి సరే.. ఇంటర్వెల్ ఎలా ఉంది? అసలు సంగతి పక్కనబెట్టి సినిమా ఇంటర్వెల్ గురించి అడగడం ఏంటని కోపం తెచ్చుకోకండి.  …

Read More »

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

మేటి దర్శకుడు కోడి రామక్రిష్ణ కన్ను మూత !! టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్‌ శోక సంద్రంలో …

Read More »

మూడు నెలల్లో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్

గడిచిన మూడు నెలల్లో ఒక్కటంటే ఒక్కటే బ్లాక్ బస్టర్: గడిచిన మూడు నెలల్లో ఒక్కటంటే ఒక్కటే బ్లాక్ బస్టర్. నవంబర్.. డిసెంబర్ .. జనవరి.. తో పాటు ఇప్పటివరకూ టాలీవుడ్ ని పరిశీలిస్తే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ నమోదైంది. మూడు నెలల్లో `ఎఫ్ 2: ఫన్ & ఫ్రస్టేషన్` తప్ప తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇంకేదీ ఆడలేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు సాధించిన `హుషారు` ప్రత్యేకతను …

Read More »

మహేష్ ఏఎంబీ థియేటర్‌లో భారీ అవకతవకలు

భారీ హంగూ.. ఆర్భాటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భారీ మల్టీప్లెక్స్ ఏఎంబీ థియేటర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ థియేటర్‌ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. భారీ హంగూ.. ఆర్భాటంతో రావటంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఈ థియేటర్‌లో భారీగా జీఎస్టీలో అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. రూ.35 లక్షల వరకూ జీఎస్టీలో అవకతవకలు జరిగినట్టు సమాచారం. జనవరి …

Read More »